College Logo

Sri Velagapudi Rama Krishna Govt. Degree College(M)

Reaccredited by NAAC with "B" Grade
Affiliated to Adikavi Nannayya University
Chagallu Road, Near FCI Godowns, Nidadavolu, W.G.Dist., A.P - 534301
Parent's Feedback on the College

కళాశాల మీద విద్యార్థుల తల్లితండ్రుల నుండి అభిప్రాయ సేకరణ

గౌరవనీయులైన తల్లితండ్రులకు విజ్ఞప్తి,


కళాశాల మీద దానిలో గల వ్యవస్థల మీద మీరు మీ నిస్సంకోచమైన అభిప్రాయం ఇవ్వండి మీ అభిప్రాయాన్ని భవిష్యత్తులో కళాశాలను అన్నివిధాలుగా ఒక ఉన్నత వ్యవస్థగా తీర్చిదిద్దాడానికి ఉపయోగించడం జరుగుతుంది

1. Getting Admission in the College for my children is a matter of pride for me   మా అమ్మాయి / అబ్బాయి ఈ కాలేజీలో ప్రవేశం పొందటం నాకు గర్వకారణంగా ఉంది

2. The Admission process in the College is fair and transparent.  కాలేజీలో ప్రవేశ ప్రక్రియ న్యాయం గాను /పారదర్శకం గాను చేస్తున్నారు

3. My ward is improving his knowledge through interaction with the Staff members.  కళాశాల అధ్యాపకుల బోధన వలన మా పిల్లల విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది

4. The discipline in the College is good.  కళాశాలలో క్రమశిక్షణ చాలా బాగుంది

5. The Atmosphere in the College is conducive for learning.   కాలేజీలో వాతావరణం పిల్లలు చదువుకోవటానికి అనుకూలముగా ఉంది

6. There is a positive change in the behaviour of my ward after joining in the College.   కాలేజీ చేరిన తర్వాత మా పిల్లల ప్రవర్తనలో చక్కని అనుకూలమైన వృద్ధి కలిగింది

7. I have great respect for the College.  ఈ కాలేజీ అంటే మాకెంతో గౌరవం

8. This is one of the best College.   రాష్ట్రములో ఉత్తమ కళాశాలలో ఇది కూడా ఒకటి

9. The College information is accessible to all.   కాలేజీలో ఏ సమాచారమైన సులువుగా లభిస్తుంది

10. College website is very informative and regularly updated.  కాలేజీ వెబ్సైట్లో కావలసిన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది

11. The Curriculum of the course is well designed and promote learning experience of the students.  మా పిల్లలు కళాశాలలో చదివే కోర్సు యొక్క పాఠ్య ప్రణాళిక బాగా రూపొందించబడింది

12. Employability is given focus in the curriculum design.  ఉద్యోగ అవకాశాలకు పాఠ్య ప్రణాళిక అనువైనదిగా ఉన్నది

13. The curriculum incorporates recent changes in the area of the subject.  పాఠ్యాంశాలన్నిటిలోను క్రొత్త అంశాలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారు

14. Examination Results are declared timely .   విద్యార్థుల పరీక్షా ఫలితాలు సకాలంలో ప్రకటిస్తుంటారు

15. The College Employees are cooperative.   కాలేజీ ఉద్యోగులు అందరికీ మంచి సహకారం అందిస్తారు

16. The timings of the college are convenient.  కళాశాల పనివేళలు అందరికీ అనుకూలంగా ఉన్నాయి

17. Teaching staff are accessible to the parents.  అధ్యాపక సిబ్బంది తల్లితండ్రులకు అందుబాటులో ఉంటారు

18. The changes introduced in the College in recent years are progressive.  ఇటీవలి సంవత్సరాలలో కాలేజీలో జరిగిన అభివృద్ధితో కళాశాల ప్రగతి బాటన సాగుతోంది