College Logo

Sri Velagapudi Rama Krishna Govt. Degree College(M)

Reaccredited by NAAC with "B" Grade
Affiliated to Adikavi Nannayya University
Chagallu Road, Near FCI Godowns, Nidadavolu, W.G.Dist., A.P - 534301
Student's Feedback on Carriculum

పాఠ్య ప్రణాళికా మీద విద్యార్థుల అభిప్రాయం

Dear Student,
Please give your bold opinion about curriculum. Your response will be kept confidential and is for the purpose of improvements in succeeding Semesters/Years.

పాఠ్య ప్రణాళికా గురించి మీరు నిస్సంకోచమైన అభిప్రాయం యివ్వండి. మీ స్పందన రహస్యంగా ఉంచబడుతుంది. మీ అభిప్రాయాన్ని భవిష్యత్తులో పాఠ్య ప్రణాళికా మెరుగుదల కోసం ఉపయోగించడం జరుగుతుంది.

Theme of point of Curriculum

పాఠ్య ప్రణాళికకు సంభందించిన అంశాలు

1. Fulfillment of Objectives    మీ పాఠ్యాంశాలా యొక్క లక్ష్యాలను నెరవేర్చె విధానము

2. Coverage of Fundamentals    పాఠ్యాంశాలలో ప్రాధమిక భావనలు వెల్లడించే విధానము

3. Depth of course Content     మీరు నేర్చుకునే పాఠ్యాంశాలలో విషయాలను చర్చించే విధానము

4. Extent of coverage of course    మీ విద్యా ప్రణాళిక మీ పాఠ్యాంశాలను పూర్తిగా వివరించే విధానము

5. Relevance of the Subject with Practical/Lab Work    మీరు చదువుకొనే పాఠ్యాంశాలకు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలకు సంబంధము

6. Skills promotion in Laboratory Practical classes    ప్రయోగశాలలో చేసే ప్రయోగాల వలన మీ నైపుణ్యంలో కలిగే ఉన్నతి

7. Learning values (in terms of skills,concepts,knowledge,analytical abilities or broadening perspective.)     నైపుణ్యం,ప్రాధమిక భావనలు,విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక సామర్ధ్యాలు మొదలగు అంశాలతో కూడుకున్న విలువ అందించే విషయంలో మీ పాఠ్య ప్రణాళిక

8. Applicability/relevance to real life situations.     మీరు నేర్చుకొనే పాఠ్యాంశాల్లో విషయాలకు నిజ జీవితంలో పరిస్థితులకు మధ్య సంబంధము .

9. Interaction with Faculty    అధ్యాపకులు మీకందించే సలహాలు , సూచనలు విషయంలో మీ మధ్య సంబంధము

10. ICT based learning resources.    సమాచారము మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ఆధారిత బోధనావనరులను మీ అధ్యాపకులు ఉపయోగించే విధానము

11.References Suggested     మీ పాఠ్యాంశాలకు సంబంధించిన పరిశీలన గ్రంథాలను సూచించే విధానము

12. Internal assessment    అంతర్గత మదింపు (ఇంటర్నల్ పరీక్షల) విధానము

13. Relevance of additional source material (Library)     మీ గ్రంథాలయంలో మీకు అందుబాటులో ఉండే పుస్తకాలు మరియు చదుకోవడానికి కావలసిన అదనపు వనరుల విధానం

14. Timely changes in the content of the course     మారే పరిస్థితులకు అనుగుణంగా మీ పాఠ్యాంశాలలో క్రొత్త అంశాలను చేర్చి,భోదించే విధానము